kuberaa box office collection day 1 కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్
kuberaa box office collection day 1 కుబేర బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే వన్ అంటే మొదటి రోజు యొక్క కలెక్షన్ ఎంత అనేది కేవలం సినిమా రిలీజ్ రోజు నాడు మాత్రమే తెలుస్తుంది కానీ ఇక్కడ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒక విషయాన్ని ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను
ఈ సినిమా యొక్క గ్లిమ్స్ నేను చూశాను యూట్యూబ్ లో ఎంత బాగుందంటే ఇదొక విధంగా చెప్పాలంటే ఒక థ్రిల్లర్గా అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ కుబేర సినిమా ఎప్పుడు చూడాలి ఎప్పుడు థియేటర్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి ఈ సినిమా ప్రతి ఒక్క యాక్టర్స్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ చాలా థాక్స్ చెప్పు
ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్ చెప్పాలి అద్భుతంగా ఉంది సినిమా ఎందుకంటే ఈ కుబేర అనేటటువంటి ఈ సినిమాలో ఈ పిక్చర్ లో ది గ్రేట్ హీరో నాగార్జున అదే విధంగా ధనుష్ ఎంతో మంది యాక్టర్స్ ఈ సినిమాలో నటించడం నేను చూశాను యూట్యూబ్లో ఈ సినిమా గ్లిమ్స్ చూసినప్పుడు చాలాసార్లు చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్
చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఈ డే వన్ కలెక్షన్ అంటే కుబేర మూవీ అంటే కుబేర యొక్క మూవీ యొక్క డే వన్ కలెక్షన్ ఎంత అనేది కేవలం రిలీస్ రోజు నాడు మాత్రమే తెలుస్తుంది ప్రస్తుతం నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే నేను గ్లిమ్స్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది
ఈ కుబేర బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే వన్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే కేవలం ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నాడు మాత్రమే నేను చెప్పగలుగుతాను కాబట్టి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కి అదేవిధంగా నాగార్జునకి ధనుష్ కి రష్మిక చాలా అద్భుతంగా నటించారని చెప్పాలి సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది
ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనం తర్వాత రివ్యూ గురించి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం ఎంత కలెక్ట్ చేసింది అని చెప్పేసి అది కేవలం రిలీజ్ రోజున మాత్రమే మనకు తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకైతే తెలియదు ఈ సినిమా గురించి నేను వెయిట్ చేస్తున్నాను
Post Comment